#665
నా నిమిత్తమాయన - మహిని శ్రమలు పొందెను ఘన
పల్లవి · Pallavi
నా నిమిత్తమాయన – మహిని శ్రమలు పొందెనుఘన ధనముల రోసెను – అనుమతించె చావుకు
చరణము 1
నా నిమిత్తమే (3) మరణమాయెను తనజీవమును నాకు – బలిగా ధారపోసెను ||నా నిమిత్త||
చరణము 2
గొర్రెపిల్ల రీతిగా – గొప్ప శాంతి చూపెనుఉమ్మి నంత మోసిన – యోర్చె మౌనవృత్తిని ||నా నిమిత్త||
చరణము 3
అతడు దోషమెరుగడు – అతడు కపటమెరుగడుఅయిననూ దేవుడు – అతని నలిగగొట్టెను ||నా నిమిత్త||
చరణము 4
అతడు ఇలను పొందిన – అధిక దెబ్బలవలనక్షితి నాలో కలిగెను – స్వస్థత మది రూఢిగా ||నా నిమిత్త||
చరణము 5
రోగముల్ భరించెను – వ్యసనములు వహించెనుబాగుగా నొత్తిడెన్ – బాధలన్ సహించెను ||నా నిమిత్త||
చరణము 6
గాయములను పొందెను – కాయమంత నొచ్చెనుహేయమైన నిందలన్ – ఎలమిలో సహించెను ||నా నిమిత్త||
చరణము 7
ఎదిగె నాయన – మన యెడల దీన వృత్తినిసదమలమగు ప్రీతితో – సరకుచేయ మైత్రిని ||నా నిమిత్త||
చరణము 8
తన అనుభవమున