#664
నాదు జీవమాయనే - నా సమస్తము నా సర్వస్వము
పల్లవి · Pallavi
నాదు జీవమాయనై – నా సమస్తము నా సర్వస్వముయేసుకే – నాదు జీవము నాదు దైవము కవి దివ్య తేజము
చరణము 1
కృంగినవేళ భంగపడినవేళ – అద్దరికి చేర్చెనుచుక్కానిలేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతోనింపెను ఆలోచన చేసెను ||నాదు||
చరణము 2
సాతాను చేనైన కుములుచున్న వేళవిడిపించె శ్రీ యేసుడే – రక్తమంత కార్చిప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను సాతానునిఅణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు||
చరణము 3
కారుమేఘాలే క్రమ్మినవేళ – నీతిసూర్యుడు నడిపించునుతుఫానులెన్నో చెలరేగి లేచిన – నడిపించును నా జీవితనావత్వరలో దిగివచ్చును – తరలిపోదుము ప్రభునితో ||నాదు||