#655
దయచేయుము పాపక్షమా - దయచేయుము పాప క్షమా -
పల్లవి · Pallavi
దయచేయుము పాపక్షమా – దయచేయుము పాపక్షమా –యేసుని రక్తము – రక్తము వలనే ||దయచేయుము||
చరణము 1
తుడువుము పాపపు రాగములు – తుడువుము పాపపు రాగములు ||యేసుని||
చరణము 2
అనుగ్రహించు జయము సదా – అనుగ్రహించు జయము సదా ||యేసుని||
చరణము 3
ఇమ్ము నిజసమాధానము – ఇమ్ము నిజసమాధానము ||యేసుని||
చరణము 4
పరమపురిని చేరనిమ్ము – పరమపురిని చేరనిమ్ము ||యేసుని||