#654
తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో దేవుడు ..
పల్లవి · Pallavi
తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలోదేవుడు.... దేవుడు.... యేసే దేవుడు ఆ....ఆ....ఆ....ఆ....హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా
చరణము 1
భూమిని పుట్టించకమునుపు – లోకము పునాది లేనప్పుడు ||దేవుడు||
చరణము 2
సృష్టికి శిల్పకారుడు – జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||
చరణము 3
తండ్రి కుమార ఆత్మయు – ఒక్కడై యున్న రూపము ||దేవుడు||