#626

Gott ist die Liebe (దేవుడు ప్రేమై యున్నాడు)

రచయిత: ఎ.రిస్పీ

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవుడు ప్రేమై యున్నాడు నన్ బిల్చినాడు రక్షించె నన్ను దేవుడు ప్రేమై ప్రేమించెనన్
చరణము 1
నన్నొంద జావు సైతాను భీతి నన్నెంద జావు నా జీవితము.
చరణము 2
నాకై సుయేసు నాయప్పు దీర్ప నాకై సుయేసు చావొందెను.
చరణము 3
వాక్యంబుచేత నన్ బిల్చినాడు శుద్ధాత్మచే.
చరణము 4
ఈ ప్రీతి వాక్కు నాయాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్.
చరణము 5
ఓ దివ్య ప్రేమా! నా ముక్తిధారా! ఓ దివ్య ప్రేమా! ఓదార్పునన్.
చరణము 6
నిన్నే స్తుతింతునో నిత్యప్రేమా! నిన్నే స్తుతింతు నెల్లప్పుడున్.