చరణము 1
ఆత్మ! శృంగారించుకొమ్ము పాప గుహ విడి పొమ్ము వెలుగులోని కింకరుమ్ము తేజరిల్లు మీ దినము.పెండ్లి కూతురెట్లు భర్తను "రక్షణధికార విందు" నీకు చేయబోవుముందు భూదినంబు లేలు రేడు నిన్ను చేరవచ్చు నేడు నట్లు ప్రేమ ఈపు కర్త నా యన నెంతో జాలిగుండె తోడ దలుపు తట్టుచుండె "<నా ప్రియుండ! వేగరమ్ము ముద్దు బెట్ట నిమ్ము నన్ను" నందు హృదయంబుతోడ యేసునాథ నాహ్వానించు.శ్రేష్ఠ వస్తువుం గ్రహయంబు జిందబడ్డ నీ శరీర గొండ్రులు బల్లనంబు సర్వ శ్రేష్ఠమౌ వరంబు లిచ్చుచుంటి యుచితంబు కాకయున్న నీ శరీర రక్తములొసంగు నీరు రాసులైన గనులైన జాలునా మరేమియైన?నిశ్చలంపు ప్రేమ నిన్ను పెల్చి భూమికంటె నన్ను మాకు నేతృత్వ దీయ ప్రాణమిచ్చినాడు వాడుగాన రక్త బిందు వింపుమీర రాత్రి భోజనాన మాకు నంత ప్రేమ పెంచుగాక యేసు! జీవ భక్తుడైన నీదు బల్ల గంటినైన వ్యర్థ నష్టతల జంపి నీకు, దీనినే నశింప భూమి మీద బోలె మింట నిన్ను గూడి త్రాగి తింటి క్రీస్తు భోజనంబు నందు నీదు ప్రేమ చూపుమందు, ఆమెన్.
చరణము 2
Gott Ist die Liebe
చరణము 3
దేవుడు ప్రేమ నన్ బిలిచినాడు రక్షించె నన్ను దేవుడు ప్రేమ ప్రేమించెనను రెంట్టింటిచ్చి పాడుదును దేవుడు ప్రేమ ప్రేమించె నన్ను నడచుచును.నన్నొంద జావు సైతాను భీతి నన్నెంద జావు నా జీతము.నాకై సుయేసు నా యప్పు తీర్చ నాకై సుయేసు చావొందెను.వాక్యంబుచేత నన్ బిలిచినాడు శుద్ధాత్మచే.ఈ ప్రీతి వాక్కు నా యాత్మ భుక్తి ఈ ప్రీతి వాక్కు నా పానమున్.ఓ దివ్య ప్రేమ! నా ముక్తిధార! ఓ దివ్య ప్రేమ! ఓదార్పునన్. నిన్నే స్తుతింతును నిత్యప్రేమ! నిన్నే స్తుతింతు నెల్లప్పుడును.