చరణము 1
యేసు నన్ను ప్రేమించి – దాసు నన్ను బిలిచెను – ఈ సత్యంబు బైబిలు – తేటగాను దెల్పెను. ||యేసు ప్రేమించును దాసుల నందరిని ఆ స్వామి వేదమే ఈ సత్యమిచ్చెను||
చరణము 2
బాలురమౌ మమ్మును బాగుగా ప్రేమించును – శక్తిలేనివారము – బలవంతుడేసుడు.బుద్ధిలేనివారికి – దాను బోధపరచును – శుద్ధిలేనివారిని – శుద్ధి చేసి బ్రోచు.