చరణము 1
"ప్రకాశించుడి" యను నాజ్ఞను – ప్రభువైన యేసు మన కిచ్చెను – నీవు నీ యింటన్ నేను నా యింటన్."ప్రకాశించుడి" యను నాజ్ఞను – ప్రభువైన యేసు మన కిచ్చెను – భక్తి యను దివ్య వెలిగింతుము – నీవు నీ యింటన్ నేను నా యింటన్."ప్రకాశించుడి" యను నాజ్ఞను – ప్రభువైన యేసు మన కిచ్చెను – దురితాంధకారమున్ హరింతుము – నీవు నీ యింటన్ నేను నా ప్రేమ యను దివ్య వెలిగింతుము.