పల్లవి · Pallavi
â◊√^Œú, â◊√^Œú, â◊√^Œú (పరిశుద్ధ, పరిశుద్ధ, పరిశుద్ధ)సర్వేశ్వరుడా, భూమ్యాకాశములుమమ్ము చేర్చుకొమ్ము నీ సన్నిధినిస్తోత్రం నీకు.
చరణము 1
ప్రొద్దు గ్రుంకుచున్నదినీ విచిత్ర జ్యోతులుఆకాశంబు దివ్వెలువెలిగించుచుండగాను మాలోకమున్ వెలిగింపను గాకఈవు ఒసగు నీ కృపవసంత నిత్యోదయం.
చరణము 2
జీవితాంతమందున సద్గతినొందుచున్న నీ దివ్యవాక్యమును మా మదిని నిలిపిస్తుతియించుడి.
చరణము 3
నిన్ను గోరువారము అందరమునీ దరి చేరి నుతియింతుమునిన్ను సర్వోన్నతా.