చరణము 1
నా యేసు, ఆత్మ సూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదునా యాత్మలో నీవిప్పుడు నివసించి పాయకుండుమీ.
చరణము 2
నేను నిద్రించు వేళలో నాకున భయముయుమునే లేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షకా.
చరణము 3
నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుమునీవు నాతో లేకుండిన జీవింప జాలజాలను.
చరణము 4
నేడు నీ దివ్య వాక్యము వినిన పాపులెల్లరిన్క్షమించి గుణపరచి నీ మందలోన చేర్చుము.
చరణము 5
రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమీదుఃఖించు వారి దుఃఖముం బాపి యానంద మీయుము.