పల్లవి · Pallavi
సద్భక్తితోడ సాక్షులై నిత్యవిశ్రాంతి నొందువారిన్ జూడగా శ్రీ యేసు నామమున్స్తుతింతుముహల్లెలూయా!పోరాటమందు వారి దుర్గమౌ శ్రీ యేసు సంరక్షించు శైలము అంధత్వమందు జీవకాంతియుహల్లెలూయా!ఓ యోధులారా! ధైర్యశాలురై పూర్వుల బోలి యుద్ధమాడుడిజీవ కిరీటంబు మీ కబ్బునుహల్లెలూయా!ఓ దివ్యసభ! స్నేహభావములు!అన్యోన్య సహవాసమున్నమ్మిక గల క్రీస్తువారలు!హల్లెలూయా!మోక్షంబున జేరి భక్తులెల్లరు పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదావిజయ నుతితోడ కీర్తింతురుహల్లెలూయా!