#499
పగటికంటె ప్రకాశవంతమైన దేశము
పల్లవి · Pallavi
రవి కాంతిని మించినదౌ ఒక దేశము దూరమునవరభక్తులు చూచెదరుతండ్రి యాశ్రయమిచ్చునటన్ ॥
చరణము 1
అహహా త్వరలోమేము చేరుదుము ఆ స్థలమున్అహహా త్వరలోమేము చేరుదుము ఆ స్థలమున్ ॥
చరణము 2
దుఃఖబాధలు లేక సదా పూర్ణ శాంతిని బొందుచునుపరిశుద్ధుల కీర్తనలుఅందు నెప్పుడు పాడుదము ॥
చరణము 3
ప్రేమ సాగరుడౌ జనకునకున్మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమును స్తుతియించెదము ॥