#498

యేసు హస్తములలో భద్రము

రాగం: ఇంగ్లీష్ మూలం: Safe in the arms of Jesus · రచయిత: ఫ్రాన్సెస్ జేన్ వాన్ అల్ స్టైన్ (అనువాదం: పి. షూల్టే)

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుని చేతులందుయేసుని రొమ్మునన్నాకు నభయమందుఅందె పరుండుదున్కీర్తన వింటివా? నా మనమందునుండి పొందు సుఖంబహా!యేసుని చేతులందుయేసుని రొమ్మునన్నాకు నభయమందుఅందే పరుండుదున్ ॥
చరణము 1
యేసుని చేతులందు మిక్కిలి క్షేమముజేరెద నింక నాకుఏ దుఃఖ బాధలైన నచ్చోట జేరవు పాపపు భీతి బాధలంటవు నన్నచటన్కన్నీరు సందియంబుల్కొన్ని దినాలటన్ ॥
చరణము 2
యేసే నా యాశ్రయంబునాకై చావొందెగాగొల్గొతా యందున నుండి నా గురి సర్వదా చీకటి దాటుదాకనోర్పుతో నుండెదన్జేరెద నుండెదన్మంచును నమ్మెదన్ ॥