#497
ప్రభు బూర మ్రోగునప్పుడు
పల్లవి · Pallavi
అంత్య దినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరము తెల్లవారగారక్షణందుకొన్నవారిపేళ్లు పిలుచుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్ ॥
చరణము 1
నేను కూడ చేరియుందునునేను కూడ చేరియుందునునేను కూడ చేరియుందునునేను కూడ చేరియుందు నచ్చటన్ ॥
చరణము 2
క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్భక్తులార కూడిరండుఅంచు బిలుచుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్ ॥
చరణము 3
కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండెదన్క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుదున్కృప నొందువారి పేళ్లుయేసు పిలుచుచుండగానేను కూడ చేరియుందు నచ్చటన్ ॥