#487

ఎక్కడికి యాత్రికులారా, వెళ్లుచున్నారు?

రాగం: ఇంగ్లీష్ మూలం: Whither pilgrims, are you going? · రచయిత: (అనువాదం: బర్నార్డ్ లూకాస్)

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరదేశి, పుణ్యక్షేత్ర యాత్ర బోవుచున్నావా? నీకు లాభముండునా?యేసు నాజ్ఞ తలపోసి నిత్యానంద సువిశ్రాంతిమోక్ష మొందబోదును. యందునుండు లాభము.కొండ లెక్కి యేళ్లు దాటి జీవనది నీళ్లు ద్రావిమోక్షరాజ్యము జేరుదాక యేసుతో సదా వసింపముందు బోవుచుందును. ముందు బోవుచుందును.ఒంటిగానూ బోవుదువే నాకు భయముండదా? యాత్ర చేయవచ్చునా?లేదు నాకు భయమేల? రమ్ము నాతోడ రమ్ముస్వామి నన్ను గాచును; యేసు నిన్ను రమ్మనెక్మోక్ష రాజ్యము జేరుదాక మార్గాయాసమైన నేమియేసు నాకు దోవచూప మాకు మోక్ష చిక్కు వేళ ముందు బోవుచుందును. సువిశ్రాంతి కలుగును.