#475

మంచి క్రైస్తవుల గుణములు

రాగం: ఆనందభైరవి · తాళం: అట · రచయిత: నెమ్మది గలవార లెవరో ॥ వారే ॥

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
వారే మంచి క్రైస్తవులు గదా – ఈ లోకమందు – వారే మంచి క్రైస్తవులుగదా జేరునట్లు చేయుడి. పరమార్థమైన క్రీస్తు –సారవాక్య మనుభవించు – వారి దారి గోరి జేరి – భూరి సుఖము పడయునట్టి ॥ వారే ॥
చరణము 1
కపట వేష భాషలన్నిటిని – దొలంగ ద్రోసి – విపుల భక్తి నిపుణులగుచును – లపితములు అసత్యములును – శపదములును లేక దేవ –కృప మనంబులోన వెలిగి – యుపరి భాగ మరయునట్టి ॥ వారే ॥
చరణము 2
నమ్మకంబు సుస్థిరంబుగా – మనంబులోన – సమ్మతంబు కలిగి మెండుగా– క్రమ్ముకొనిన శ్రమలయందు – సొమ్మసిల్లక ప్రభుని పా – దమ్ములందుబుద్ధి నిలిపి