#471
ఒట్టి చేతులతో వెళ్ల తగునా?
పల్లవి · Pallavi
ఒడుచు చేరి నీ యెదుట నిల్పునప్పుడురక్షకా ఒక్క యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా ॥
చరణము 1
ఒక్క యాత్మనైన నేనురక్షింపక యేసువావట్టి చేతులతో నిన్నుదర్శించుట తగునా ॥
చరణము 2
ఆత్మలందు వాంఛలేకసోమరులై కాలమును వ్యర్థపరచు వారానాడు చింతతోడ నిలుతురు ॥
చరణము 3
యేసువా! నా స్వరక్షణ నిశ్చయంబు యైనదేఐన ఫలితంబు చూడ కష్టపడనైతినే ॥
చరణము 4
కాలమెల్ల గడచిపోయెన్మోసపోతినేనయ్యోగడచినట్టి కాలమైతే ఏడ్చినను రాదిక ॥
చరణము 5
భక్తులారా! ధైర్యంతోడలేచి ప్రకాశించుడిఆత్మలెల్ల యేసు యొద్ద జేరునట్లు చేయుడి ॥