#470

చాటించుడి మనుష్య జాతికి

రాగం: ఇంగ్లీష్ మూలం: Go, preach my Gospel

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
చాటించుడి మనుష్య జాతికి యేసు – చాటుదము చాటుదమునామము చాటుదము చాటుదముచాటించుడి యవశ్యము యేసు – చాటుదము చాటుదముప్రేమ సారము చక్కని మార్గము ॥
చరణము 1
జనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము ॥
చరణము 2
చాటుదము చాటుదము చావు కాలముచాటుదము చాటుదము సదా నశించిపోవువారి కీచాటుదము చాటుదము సుభాగ్యముశ్రీ యేసు నామము విధంబు చూపగోరి యాశతోడ ॥
చరణము 3
సమీపమందున నుండును నామోక్షకన్నీళ్లతో విత్తెడువార లానందముతో నింపిం చుచుందమునే నెన్నడు గోయుదుర నెడి వాగ్దత్తంబుతో చాటుదముమన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో సత్య సువార్తనుమానవ ప్రేమతో ॥