#469
పని చేయుడి
పల్లవి · Pallavi
జాగ్రత్త జాగ్రత్త యేసుడు ఇట్లు పిలుచున్పనిచేయువారి నందరినిమనమున తృప్తి పరచెదముసిలువ తోవ చూపును ॥
చరణము 1
పనిచేయు, పనిచేయునాయేసు వచ్చుమటుకు ॥
చరణము 2
జాగ్రత్త జాగ్రత్త నీతి నాశించెడు నేడు పోనాథుడే ముందు వేయు సిలువ మాధ్వజముగా కాగజాగ్రత్తతో రక్షణ యుచితంబు చాటుదము ॥
చరణము 3
జాగ్రత్త జాగ్రత్త వచ్చి పోరాడుడిదుష్ట సాతాను రాజ్యంబు పాడుగానుయేసు నామ ప్రఖ్యాతిని శ్లాఘింపుడిఆయన రక్షణ యుచితంబగును ॥
చరణము 4
జాగ్రత్త జాగ్రత్త యేసు శక్తి నిచ్చున్గెల్చువారికి జీవ కిరీటమగున్మోక్షానందములో నివసించువారైరక్షణ యుచితంబు చాటుదము ॥