#468
నశించు వారిని రక్షింపుడి
పల్లవి · Pallavi
పాపము వలన జెడిన వానినిప్రేమతో వెతికి రక్షించుడితప్పినవానిని ద్రోహిని మీరుయేసుని యొద్దకు రమ్మనుడి ॥
చరణము 1
పడినవారికి జూపుడి త్రోవయేసు పాపాత్ములను రక్షించును ॥
చరణము 2
నీతిని కొరకు నల్లాడు వానినియేసు రక్షించుటకై కాచునుప్రేమతో వారిని బిలుచుకొండి యేసును నమ్మిన రక్షించును ॥
చరణము 3
పాప విషయము మనసున దాగిగుణము పూర్తిగా జెరిపినన్యేసుని ప్రేమ యను కిరణంబు దాని గుదుర్చును సంపూర్ణముగా ॥
చరణము 4
జెడినవారిని రక్షింప బొండియేసుడు శక్తిని మీకీయుగామోక్ష మార్గంబున నడిపించుచుండుడివారిని రక్షింప యేసు వచ్చెన్ ॥