#453

నీ కొరకు నా ప్రాణమిచ్చితి

రాగం: ఇంగ్లీష్ మూలం: I gave my Life for Thee · రచయిత: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
సంపూర్ణ జీవముసంపత్తి నీకుగాన్ సంతప్తుడ నొందుచుచావును బొందితి నీకై చావును బొందితి నాకు కేమి చేయుదువు?నెమ్మరైన రాజ్యము నీ వొందులాగుననా నెత్రు కారుచునా ప్రాణమిచ్చితి బ్రోచితి నాకేమిచ్చితివి?నా తండ్రి యింటినినా సింహాసనమున్నా గారవంబునునా వెల మాని నా వెల మాని వచ్చితినీవేమిచ్చెదవు?యన్ని త్యజించితి నీ కేమి త్యజింతువు?నాశంబునుండి నన్రక్షించుటకునులెక్కింప శక్యము కాని విచారమై నా శ్రమ లోర్చితినీకై నే నోర్చునా?నా పాప మన్నింపున్రక్షణ్య మార్గముఅక్షయ భాగ్యమునాశించి తెచ్చితినా కన్ని తెచ్చితి నీకేమితెచ్చెదన్?