#452

నీ కొరకు నా ప్రాణమిచ్చితిని

రాగం: ఇంగ్లీష్ మూలం: Thy life was given for me · రచయిత: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
సమృద్ధి జీవమునీ వన్ని మానితివిసంపత్తి నాకుగాసంతప్తుడ నొందుచుచావును బొందితి నీకైచావొందితినీకై యేమి చేయుదున్?నెమ్మరైన రాజ్యమునే నొందులాగున నీ నెత్రు కారుచునీ ప్రాణ మిచ్చితి నా యాత్మ బ్రోచితి నీకేమి యిత్తును?నీ తండ్రి యింటిని నీ సింహాసనమున్ నీ గౌరవంబునుమారాని బలీయమైన బాధలను పొందుచు సిలువపైచిందె రక్తము చివుకునబ్రోవను చింతల నీకై యోర్చితి చింతల నోర్చువాడా?నీ క్షమాపణమున్ రక్షణమార్గమున్అక్షయ భాగ్యమున్ఆశించి తెచ్చితిన్నీకైరక్షణ తెచ్చితి నాకేమి యిత్తువు?