#450
నాదు ప్రాణ మో ప్రభు
చరణము 1
నాదు ప్రాణ మో ప్రభు, నాదు కాల మంతయు నేను నీకర్పింతును. నిన్ను
చరణము 2
బ్రస్తుతింప నాదు చేతులు ఎప్పుడు బుద్ధి పూర్వకంబు నీదు సేవ జేయ నీ నిన్ను
చరణము 3
నేను కొలిచెదను. నాదు కాళ్లు లెస్సగా
చరణము 4
నాదు నోరు నిత్యము నాదు నిండు ప్రేమను నీదు బోధ తెలుప నీ నీకర్పింతు నెప్పుడు నాదు సొమ్ము సొత్తులు నన్ను నీదు సొత్తుగా
చరణము 5
నీవు నంగీకరించుము.
చరణము 6
సొంత మేలు గోరక నీదు త్రోవ బోవనీ నీదు కీర్తి గోరుదు నాదు స్వర మెన్నడు నాదు
చరణము 7
అంతరంగము నీదు స్తుతి బాడనీ స్వీకరించి యేలుము