పల్లవి · Pallavi
నీ చిత్తంబేను – నీ చిత్తంబేనేను మట్టిని – ఓ కుమ్మరి! నీ కోర్కెదీర – నన్ను దీర్చుమానీకు లొంగెదన్ – ఓ ప్రభువా ॥
చరణము 1
నీ మార్గంబేను – నీ మార్గంబే నేడు నన్ను – బరిశోధించు శుద్ధిజేయమో – యేసూ నన్నునీ సన్నిధిలో – మోకరింతును ॥
చరణము 2
నీ కోర్కె యేసు – నీ కోర్కెయేనే గాయంబోంది – అలసితిన్!బాగుచేయు నన్ – ముట్టి ప్రభో నీకే సమస్త – శక్తి నొప్పుదున్ ॥
చరణము 3
నీ యిష్టంబేను – నీ యిష్టంబే నీ యాత్మతోడ – నన్ను నింపుమా నా యందెలరు –క్రీస్తు నుండన్నీ యాధీనంబు – నన్నుంచుకో అప్పుడు నేను – నీ రీతిగాన్తప్పక జేతు – నా ప్రభువాఇప్పుడే నీదు – సేవ చేయుదున్అప్పగింతు నా – సమస్తంబు ॥