#436
నీదు సన్నిధానమందు
పల్లవి · Pallavi
నీదు సన్నిధానమందు ఓ నా యేసు రక్షకా –నాదు నాత్మ చేరి యందు నెంత తృప్తి పొందునునా విరోధియైన సాతాన్ ఎంత శ్రేష్ఠమైన బోధ నేను నేర్చుకొందును నీతి మార్గమందు నడువ నెంత ధైర్య మొందుదున్!లోక ధనాపేక్షయైన నన్ను మోసపుచ్చుదుఇహ దుఃఖబాధలే నన్ను భయపరచువునన్ను వెంబడించినన్ నీదు సన్నిధానమందు యేసు నన్ను దాచనీ ॥
చరణము 1
యేసు శరణంబువలన కలుగు మధురంబును నీవు రుచిచూడ వాంఛ నీకు గలిగి యున్నదా?యేసు శరణంబు జొచ్చు మిది నీకు లాభముఆయన స్వరూపమిట్లు నీకు గూడ గలుగును ॥