పల్లవి · Pallavi
యెహోవా మా తండ్రి గాడు – యేసుడు మా యన్న గాడు –మహిమ గల శుద్ధాత్మ యిట్టి వరస నెదరి పెంచె గదా మాతోడ ॥ యెహోవా ॥
చరణము 1
మోక్ష నగరు మా పుట్టినిల్లు – ముఖ్య దూతలు మా స్నేహితులు –సాక్షాత్కారమై యున్నప్పుడు లక్ష్యపెట్టమిహ బాధలకు ॥ యెహోవా ॥
చరణము 2
అబ్రాహాము దావీదు మొదలైనట్టి వర భక్ తాగ్రేసరులే –శుభ్రముగా మా చుట్టాలైనన్ హర్షమింక మా కేమి కొదువ ॥ యెహోవా ॥
చరణము 3
పేతురాది సకలాపొస్తలుల్ పేర్మిగల మా నిజ కూటస్థుల్ –ఖ్యాతి సభలో ॥ యెహోవా ॥