#428
ఓ దివ్య కాంతి
పల్లవి · Pallavi
ఓ దివ్య కాంతి, మబ్బు కమ్మగా నన్ను నడుపుమునన్ను నడుపుము గర్వము యేల నా హృదయమునా యింటి త్రోవ దప్పిపోక నిన్ను మన్నించు నా గత జీవితము ॥ నడుపుము ॥
చరణము 1
ఇన్నాళ్లు నేను కోరుకుంటిని పోగొట్టుమునీ శరణు నీవలన నేను జయమొందుచుస్వబుద్ధి నమ్మి తప్పిపోతిని నిన్ను స్తుతించి పాడుదును సదా సదా ॥ నడుపుము ॥
చరణము 2
ఇన్నాళ్లు కాచియుంటివి యింకనునా కాళ్లు జారకుండ గాచుచు నన్ను నడుపుముఒక్కొక్క మెట్టు భద్రపరచుమా నా నష్ట కష్ట దుఃఖబాధలు ॥ నడుపుము ॥