#425
నాథా! సమూయేలు రీతి
పల్లవి · Pallavi
నాథా! సమూయేలు రీతి నీ యామోద శబ్దముసేవకుడనైన నన్నునాతో రాలకించితిని నాతో నీవేమందువోనే నాలకించువాడను.నీ మాట గ్రహించునట్లు దాని దేటపరచుము నిన్ను వెంబడించునట్లునిబ్బరింప జేయుమునేను నీదు గొర్రెనుబండ నీడలో మేపుము.నేను స్వల్ప శిష్యుడను – నన్ను నిరాకరింపకునిన్నాలకింప నెంత యాశ నీ వెంగియుందువుఆత్మ యక్కరలు తీర్చుధన్యుడనై నే నౌదును.నాథా, నీ శబ్ద మాలింప నన్ను సిద్ధపరచుము నీదు మాట లక్ష్య పెట్టి నిత్య సేవ జేయ నీనాతో నీవేమందువోనే నాలకించువాడనే.