#411

దైవ సహాయము – నడిపించుము

రాగం: యదుకులకాంభోజి · తాళం: త్రిపుట · రచయిత: సమూయేలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఓ దేవా నేను నీ – దాపున నుండగదెనీ దాపున నుండగదె – నా దేవా నను లేపుమునను సిల్వ శ్రమలైననె – నీ దాపున నుందునీ సేవకునికి పాట ||ఓ దేవా||
చరణము 1
దైవసన్నిధి
చరణము 2
బాటసారి లాగు – నేడు భానుడు గ్రుంకి –మేటి చీకటి గ్రమ్మిననె – నాటికి విశ్రాంతికి –జోటు బండయైననె – మాటిమాటికి గలలో –సూటిగా నిను తలతు ||ఓ దేవా||
చరణము 3
ఆకాశ మండల – మార్గంబు నడిపెడు – నాకరము చూపించుమా – నీ కూర్మిచే నాకు –చేకూరు నంతయు – లోకేశ్వరా దూత –లేక కోరి నను బిలువ ||ఓ దేవా||
చరణము 4
నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని –ప్రాకటంబగు నెనరుతో – భీకరము లైన –శోకంబులను రాళ్లను – నీకు నాలయంబు –నే గట్టెదను గర్తా ||ఓ దేవా||
చరణము 5
సంతసంపు రెక్క – లెత్తి నాకము నందు –నెంత పైకి లేచిననె – వింతగ జ్యోతుల –వితతి మించి నేన – త్యంత మెగసినను నీ –చెంతకే గును బాట ||ఓ దేవా||