#410
Art thou weary, art thou languid?
పల్లవి · Pallavi
అలసట పడ్డ నీవుదైవోక్తి వినురా, నా యొద్ద, సువిశ్రాంతి పొందుము.నేను చూచు గుర్తులు ఏవి,వానికి ఉండునా?'ప్రక్కన్ గాలుసేతులందుగాయములు' —రాజుబోలి కిరీటంబువానికి ఉండునా'ఉండుగాని ముండ్లచేతనల్లిరి' —నన్ను జేర్చుకొమ్మనంగ జేర్చుకొనునా?'అవునులోకాంతంబు దాకచేర్చును' —వాని వెంబడింతు నేని యేమి లాభము?'పాప దుఃఖ కష్టములువచ్చును' —చావుమట్టు కోరుతినేనిఏమి ఇచ్చును?'సంతోషంబు సౌఖ్య మింకమోక్షము' —