#409
Rest of the weary
పల్లవి · Pallavi
మా శ్రమ లన్ని స్తివిమాకు విశ్రాంతి నిచ్చితివిమహిమ నీకు గెల్చెదనుమిత్రుడువైన రక్షకుడా!సందియమంత దీర్చితివిపూర్ణ విశ్వాస మిచ్చితివి మహిమ నీకు గెల్చెదనుమిత్రుడు వైన రక్షకుడా!కన్నీళ్ళు నీవు తుడిచితివిమాకు సంతోష మిచ్చితివి మహిమ నీకు గెల్చెదను మిత్రుడువైన రక్షకుడా!నీ చరణంబు నమ్మితిమికరుణ జూపి ప్రోచితివిమహిమ నీకు గెల్చెదను మిత్రుడు వైన రక్షకుడా!