#408
Jesus, Lover of my soul
పల్లవి · Pallavi
యేసూ, యాత్మ ప్రియుడా నిన్ను నాశ్రయింతులేవగ నె తరంగముల్గాలివాన కొట్టంగలోకబాధ లన్నిటన్నన్ను దాచు రక్షకారేపునకు నడుపుమునాదు యాత్మను బ్రోవుము.దిక్కు లేని యాత్మకు వేరే ప్రాపు లేదుగ ఒంటిగాను విడవక నన్ను నాదరించుమీ నిన్నే నమ్మి యుంటిని నీవే నా సహాయము కాపులేని నా తలన్కాయుమా నీ నీడను.క్రీస్తు నిన్నే కోరుదున్దొరుకు నన్ని నీ కడన్ పడ్డ హీను నెత్తుమా స్వస్థపరచు రోగులన్ న్యాయ శుద్ధ నామము నీదే, నేను పాపినినేను పాపపూర్ణుడున్ నీవు ప్రేమా రూపివిపాపమెల్ల మానవుగా నీదు ప్రేమ చాలును మానుపు నీళ్ళు నా యెడన్శుద్ధి చేయుగా నిమ్ము నీవు బ్రతుకు ఊటవు త్రాగనిమ్ము నీ దరిన్పుట్టి నాదు నాత్మలోనెల్ల ప్రొద్దు పారుమీ.