#40
Holy, Holy, Holy, Lord God Almighty
చరణము 1
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభుప్రాతఃకాలస్తుతి నీకే చెల్లింతుముశుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా!ముగ్గురైయుండు దైవత్రేకుడా!
చరణము 2
శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందున్నపరవాసులు ఎల్ల నిన్నే శ్లాఘింతురుసెరపుల్ కెరూబులు సాష్టాంగపడినిత్యుడవైన నిన్ నుతింతురు.
చరణము 3
శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవపాపి కన్ను చూడలేని మేఘ సృష్టిజాలమంత నీ కీర్తి బాడునుఅద్వితీయప్రభు, నీవు మాత్రవే.
చరణము 4
శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్తి ప్రభువాసివి శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవాముగ్గురైయుండు దైవత్రేకుడా!కరుణ, శక్తి, ప్రేమరూపివి.