#4

దేవుని యనునతత్త్వములు

రాగం: కేదారగౌళ · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
దేవా దివ్యానంత ప్రభావమాంపాహి ఘన యెహోవాస్థావర జంగమ సహిత నిఖిలజగదావన పావన భావ నిరంతర ॥దేవా॥
చరణము 1
నిరంతరము కలవాడా, సారమైన కరుణకుసముద్రుడా. తరగని భాగ్యమునుఆనందమును గలవాడా. शत्रुమిత్రభావములు లేనివాడు, విరుద్ధ గుణములు లేనివాడు.సుందర ఆశ్చర్య గుణ బృందాబంధుర నిత్యానందా సాధు సజ్జనవంద్యా ఖండిత కలుష బృందామందమతినైన నా డెందము కడు దెలివొందజేసి నీ యందు నిలుపగదే ॥దేవా॥
చరణము 2
నీవు నన్ను సృష్టించి నావు నాగురురా దేవుడవు క్రీస్తు యేసునిచావు వలన నన్నెన్ని నావుపావన జనక సుతాత్మలతోడనుకేవల మొక్కెద వైవెలిగెడి ప్రభు ॥దేవా॥
చరణము 3
ప్రేమ స్వరూప నిత్య క్షేమపతిత పావన నామ దాస లోకాబ్ధిసోమ సర్వేశ పరమ ధామనేను మెరుగని నీచుడ నధముడనా మహాత్మ దయతో మన్నింపవే ॥దేవా॥