#387
Pass me not, O Gentle Savior
పల్లవి · Pallavi
రక్షకా, నన్ మరవబోకు మొర నా లించుఅన్యులైన వారి బిల్వన్ – మరవబోకు నన్
చరణము 1
|| యేసు, యేసు మొర నా లించుఅన్యులైన వారి బిల్వన్ – మరవబోకు నన్ ||
చరణము 2
నీ కృపాసనంబు నొద్ద శాంత మియ్యుముపశ్చాత్తాప పడు నిన్ను నాదరించుము.నీదు పుణ్య మేను నమ్మి యాశ్రయింతు నిన్క్రుంగినట్టి నాదు నాత్మన్ బ్రోవు ప్రేమతోనాకు సుఖదాత వీవె జీవదాతవేయిహపరములయందు దిక్కు నీవెగా