పల్లవి · Pallavi
ఆశీర్వంబము లామామీద – వర్షింపజేయుమీ ఆశయాశతో నమ్మి యున్నాము – నీ సత్య వాగ్దత్తము.
చరణము 1
|| ఇమ్మహి మీద క్రుమ్మరించుము దేవక్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ||
చరణము 2
ఓ దేవ పంపించుమయ్యా నీ దీవెన ధారలన్మా దాహ మెల్లను బాపు – మాధుర్యమౌ వర్షమున్మామీద కురియించుమీ ఆశ – ప్రేమ ప్రవాహంబులన్సమస్త దేశంబు మీద – క్షామంబు పోనట్లుగన్.ఈనాడె వర్షింపుమీ ఆశ – నీ నిండు దీవెనలన్నీ నామమందున వేడి