#385
Lord, I hear of showers of blessing
పల్లవి · Pallavi
యేసు, నీ సదాత్మ వృష్టి భక్తులెల్లవారిపై నీవు కుమ్మరింపగానునాపై గుమ్మరించుమీ.
చరణము 1
|| నన్నునున్, నన్నునున్ నన్నాశీర్వదించుమీ ||
చరణము 2
తండ్రి, నన్ను దాటవద్దు పాపినంచు వేడెదన్నీ మన్నింపు నీదు కృప నా కనుగ్రహించుమీరక్షకా, నన్ దాటి పోకు నేను నిన్ను నమ్మితిన్నీదు దయ పూర్తిగాను నాపై గుమ్మరించుమీ.పావనాత్మ, దాటి పోకు నేను గ్రుడ్డివాడనుజ్ఞానదృష్టి నాకు నిమ్ము నాకు దైవ శక్తి నీ.మారనట్టి దైవ ప్రేమ క్రీస్తు రక్త పుణ్యముపావనాత్మ ప్రేరణంబు నిండుగాను బోయుమీ.నా హృదయంబును బంధించి నన్నాశీర్వదించుమీయేసు నీకు సేవచేయ నన్నాశీర్వదించుమీ.