#373
అడుగుడి, మీకు ఇయ్యబడును
పల్లవి · Pallavi
మన్నింపబడ దగినవాడా. శ్రేష్ఠముగా. చక్కపరచుము. గొప్ప.మది విశ్వాసము – గూడిన ప్రార్థన – సదయత వినుటకు – జెవులు యొగ్గున్హృదయము కనుగొని – యుచిత సమయమున – కుదురుగ భక్తుల – కోర్కెలిచ్చునట || దాసుల ||
చరణము 1
ముదమున నిద్దరు – ముగ్గురు నొకచోట – బదిలముగా ధనను – బ్రార్థింపన్వదలకు దానట – వచ్చి యుందునని – మృదువుగా బలికిన – కృత రక్షకుండట || దాసుల ||