పల్లవి · Pallavi
మా కర్త గట్టి దుర్గమునే నమ్ము ఆయుధంబుసంప్రాప్తమైన కష్టములనుఅన్నిటి నణంచు నా పాత శత్రువెంతో క్రూరుడు తదాయుధములుఉపాయ శక్తులు అతండసమానుడు.మేమేమో నశించిపోదుముమా శక్తి నిష్ఫలంబుమాకై ప్రభుని శూరుడుయుద్ధంబు చేసిపెట్టుఅతడెవ్వడు? యేసు క్రీస్తునుమా రక్షకుడు మరొక్కడెవ్వడు?ఆతడే గెలుపొందు.ప్రపంచమంతటన్ గ్రమ్ముపిశాచాలేమి చేయు?మమ్మెల్ల మ్రింగనున్ననుమాకేల భీతి చేయు?ఈ లోకాధిపుడు ఉగ్రుడైననుదానికేమి చేయున్?ధీర్పొందె నాతడు నశించుమాటతోనే.వాక్యంబు నిత్యమే గదావిరోధి వంచలేడు.దైవాత్మ తోడగు గదాతా నిన్న నేడు రేపు.మా కుటుంబము మా కీర్తి, యాస్తి,ప్రాణంబు పోయినన్ నష్టంబువానిదే రాజ్యంబు మాది యౌను.