#369
Yield not to temptation
పల్లవి · Pallavi
శోధనకు మీరు చోటియ్యకుడి ధైర్యము వహించి పోరాటమును సాధించెడువారుజయించెదరు సాతానుకు లొంగ బాపంబగును.
చరణము 1
|| యేసు శక్తిని గోరి ఎల్లకాలము వేడున్డేసు డాశతో మిమ్ము డాసి నడిపించును ||
చరణము 2
దుర్బుద్ధి కుభాష మానూడు సదా పాపాత్ముల పొందు తప్పించుకొనిశ్రీ దేవుని పేరున్ దూషింపకయు శాంతింతురు మీరు వర్ధిల్లుడిలన్.జయించెడివారు సౌందర్య ప్రభన్ చారు మకుటంబు ధరించెదరుప్రభుండగు యేసు నిక్కంబు నమ్మున్డాయన నిత్యంబు సాయము నిచ్చున్.