#370
Nearer, my God to Thee
చరణము 1
నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టముఏవైన శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందునునా ప్రభువా.
చరణము 2
ప్రయాణికుండను నడవిలోనా త్రోవ చీకటి కమ్మినను నిద్రించుచుండగా స్వప్నంబునందున నీ చెంతనుందునునా ప్రభువా.
చరణము 3
యాకోబు రీతిగా ఆ మెట్లను నా తండ్రి, నేను స్వర్గంబు జేరను నీకు గృతజ్ఞత జూడనిమ్ము.నీ దివ్య రూపమునే చావనొందగా ప్రోత్సాహపరచగాఇదే నా కోరిక నీ చెంతనుందును నీ చెంతనుందును నా ప్రభువా.