#367
దేవా సహాయము చేయుము
పల్లవి · Pallavi
నాధా! ఈ దైన్యము ఈ ప్రవాహమున్ –నీదరిన్ గాన నీ కెరటాలదాటిచే – నావికా రమ్ము నన్ బ్రోవుము || దేవా ||
చరణము 1
స్వామీ! నీదు ప్రేమకు నే సాక్షిని –సంఘమందున నా పొరుగువారికి నీ – సత్య సువార్త నే జాటుదున్ || దేవా ||
చరణము 2
రాజా! నీదు రాజ్యములో జేరితి – రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము – రక్షణానందము గూర్చుము || దేవా ||