#355
Come to the Saviour
పల్లవి · Pallavi
యేసుని జేరన్ వేగము రామార్గమున్ జూపి వేదములోదాపున నుండి క్రీస్తు దయతోరమ్మని పిలుచును.
చరణము 1
|| సంతసంబు సంతసంబుల్ పాపశుద్ధి మేము పొందగాయేసుని యెద్దనుండ సదా మోక్ష పదమందున ||
చరణము 2
బాలురమైన మమ్మును దానెంతటి ప్రేమతోడ పిలుచున్యేసుని స్వీకరించుటకైవచ్చుట వేగమే.నా ముద్దు బిడ్డ రమ్మనగా నాతని ప్రేమ కన్పడగానాయన నేడు నిన్నిలువగారానని యందువా?