#354

Sing them over again to me

రాగం: అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్ · రచయిత: ఫిలిప్ బ్లిస్

Category: క్రైస్తవ జీవితము — రక్షణానందము · Open in the hymnal app

పల్లవి · Pallavi
దాపున జేర్చుచు బాడుము జీవపు మాటలన్మాధుర్యంబగు గానము మరలన్ బాడుము జీవమైన పాటన్త్రోవను జూపు మాటన్
చరణము 1
|| సుందర మానందముగను సొంపుగను బాడుము ||
చరణము 2
నిత్య జీవము నిచ్చెడు నిపుణుడైన యేసుడుసత్య ప్రేమ నొసంగెడు సదయుడైన యేసుడుమితిలేని ప్రేమ మింటికాహ్వానించున్.ప్రచురపరుచుడెల్లడన్ ప్రభుని రక్షణన్దాచగాదగని సత్యమున్ పూర్ణ క్షమాపణన్రక్షకుని చెంత ఆశతోడ రండు.