చరణము 1
ఇన్నాళ్లు మాకు సాయమైఈ ముందుకూను మాఉన్నత గృహమండవైయెయుండే దైవమా!
చరణము 2
ఏలాటి రీతి బాధయునీవచ్చెడి యెట్టిలోకలుగకుండ బ్రోవవేఘనంపు ప్రేమతో.
చరణము 3
నీ సింహాసన నీడలోనిలుచు భక్తులు భయంబుచింత బాధలు జయించిమనం దురు.
చరణము 4
చరాచరంబు లెల్లనుజనించకంటె మును ధరణితరములనుండియు నీరాజ్యంబుండెడివి.
చరణము 5
ఇన్నాళ్లు మాకు సాయమైయేలుచు గాచిన ఉన్నతప్రభు ప్రేమతో మన్నించుమికనుము.