పల్లవి · Pallavi
యేసు నావాడని నమ్ముదున్భాసిల్లు దివ్య సౌభాగ్యముదాసుడనౌచు పాలొందెదన్నాశంబు లేని సౌఖ్యంబును.
చరణము 1
|| ఇదే నా పాట నా సుకథయేసుని సదా స్తుతించుటఇదే నా పాట నా సుకథయేసుని నిత్యం ధ్యానించుట ||
చరణము 2
సంపూర్ణ భక్తితో నుండెదన్పెంపార యేసున్ ధ్యానించెదన్సొంపైన దూతలు పాడుచుండన్ఇంపైన పాటల్ నే విందును.నిండెన భక్తియే నెమ్మదిగెల్చున దేమి యేసుండగమెండైన దీప్తిన్ ప్రార్థించుచుదం డిగ ప్రేమను సుఖింతును.