#345
Oh happy day that fixed my choice
పల్లవి · Pallavi
హా! యానంద సుదినము నా యేసునన్ నమ్ము దినముప్రయాస మెల్ల బోయిన దయారక్షణ దినము.
చరణము 1
|| భాగ్యమౌ దినము ప్రభునన్ గైకొన్న దినముభక్తి ప్రార్థన లేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పినభాగ్యమౌ దినము ప్రభునన్ గైకొన్న దినము ||
చరణము 2
ప్రభునితో నిరంతరమౌ నిబంధన చేసికొంటి నే బుట్టి నింపొందగ విభుని పాదపద్మము.
చరణము 3
& 5. నా యాత్మ, శాంత మొందుము నీ యేసే నీ యాధారముభయంబు లేక రక్షణన్ పాలిభాగంబు పొందుము.నే నేసువాడ నేసుడు నిత్యంబు నా వాడాయెను ఇదేంత గొప్ప భాగ్యమునేనేసు యొక్క మిత్రుడన్ నే జేసితి ఒప్పందముఎల్లెడ నెరవేర్తును నే జచ్చు వేళయందును నీ దయ మెచ్చి పాడుదున్.