#343

There is a fountain filled with blood

రాగం: అనువాదం: హెచ్. హర్మస్ · రచయిత: విలియం కౌపర్

Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటగుఓ పాపి! యందు మునుగువు పాపంబు పోవును
చరణము 1
|| యేసుండు నాకు మారుగా ఆ సిలువ జావగాశ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు, నాకుగా ||
చరణము 2
ఆ ఊట మునిగి దొంగయు హా! శుద్ధుడాయెనునేనట్టి పాపి నిప్పుడు నేనందు మునుగుదు.
చరణము 3
& 5. నీ యొక్క పాప మట్టిదే నిర్మల మౌటకు రక్షించుగొర్రెపిల్లా! నీ రక్తమే చాలును.నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్నా దేవుని నిండు ప్రేమ నే నిందు జూచెదన్.నా యాయుష్కాల మంతట నా సంతసమిదేనా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మిదియే.