#342
Rock of ages, cleft for me
పల్లవి · Pallavi
నాకై చీల్చబడితివో నా యనంత నగమా నిన్ను దాగి యుందునన్చెను మీర బారెడు రక్త జలధారలా శక్తి గ్రోలగా నిమ్ము.నేను నాదు శక్తిచే నిన్ను గొల్ల జాలను కాల మెల్ల నేడ్చినన్వేల క్రతువుల్ చేసినన్ నేను చేయు పాపము నేనే బాపజాలను.& 4. వట్టి చేరి చాచుచున్ ముట్టి సిలువ జేరెదన్ దిక్కు లేని పాపినిప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లనుయేసునాధ, పాపము.ఈ ధరిత్రియుందున నేడు దాటునప్పుడునాదరించి నీ కడన్ నాకై చీల్చబడితివోనా యనంత శైలమా నన్ను జేర్చనీయుమా