పల్లవి · Pallavi
డాగు నేది మాపును వేగ యేసు రక్త ధారేరోగి కే యౌషధము బాగుగా నా రక్త ధారే
చరణము 1
|| ఓ దివ్య రక్తము ఆ బుగ్గ వినహాయేదియు లేదుగా యేసు యొక్క రక్త ధారే ||
చరణము 2
పాప పరిహారము ప్రాపు యేసు రక్త ధారే
చరణము 3
& 4. శాపపు సంహారము స్వామి యేసు రక్త ధారేఇదే నా సుతీర్థము యేసు యొక్క రక్తధారేనాదు క్షమాపణము సాధు వేసు రక్త ధారేనాకు సమాధానము నాధుడు యేసు రక్త ధారేసాకు నేను గానను జయ యేసు రక్త ధారే